మానవతా ఆధ్వర్యంలో గ్రీన్ చాక్ బోర్డు

71చూసినవారు
మానవతా ఆధ్వర్యంలో గ్రీన్ చాక్ బోర్డు
ఉంగుటూరు మండల మానవతా శాఖ ఆధ్వర్యంలో కైకరం ఎంపీపీ స్కూల్ కొత్తూరు నందు పాఠశాల కావలసిన గ్రీన్ చాక్ బోర్డు మానవతా వారు శనివారం అందజేశారు. మానవత రీజనల్ చైర్‌మెన్) పుప్పాల గోపి , మండల అధ్యక్షులు గంజి రవి, శానం సత్తిబాబు, జిల్లా విజిలెన్స్ ఫుడ్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, గంజి ప్రభాకర్, ఎంపీటీసీ వెంకన్న బాబు, నత్త వెంకటేశ్వర్ రావు, సంపత్ గణేష్, అనిల్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్