వినాయక చవితి వేడుకలకు రాట పాతిన వర్తకులు

51చూసినవారు
వినాయక చవితి వేడుకలకు రాట పాతిన వర్తకులు
ఉంగుటూరు మండలం నారాయణపురం వర్తక సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరపనున్నామని సంఘం అధ్యక్షుడు అడపా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం పందిరి రాట వేసి పనులను ప్రారంభించారు. వర్తక యాళ్ల దుర్గారా, సన్నిధి పట్టీయ్య, బండారు నాగరాజు, వర్తకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you