కూటమి అభ్యర్థులను గెలిపించండి

52చూసినవారు
కూటమి అభ్యర్థులను గెలిపించండి
కూటమి అభ్యర్థులను గెలిపించాలని కమెడియన్ పృధ్వి రాజు అన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రమైన ఉంగుటూరులో పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గ్లాసు గ్లాస్ కు, ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేయాలని పృథ్వీరాజ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్