మాజీ మంత్రి హౌస్ అరెస్ట్

61చూసినవారు
మాజీ మంత్రి హౌస్ అరెస్ట్
శ్రీకాకుళం జిల్లాలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ఎఫెక్ట్‌తో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్ అయ్యారు. అప్పలరాజు ఇంటి వద్ద పోలీసుల మోహరించారు. వైసీపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్‌కు బ‌య‌లుదేరిన‌ అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెల‌కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్