జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని తొలిసారిగా ఏ రోజున నిర్వహించారు?

57చూసినవారు
జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని తొలిసారిగా ఏ రోజున నిర్వహించారు?
జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని తొలిసారిగా 2024, ఆగస్టు 23న నిర్వహించారు. ఈ రోజున భారత్ చంద్రుడిపై ఆడుగు పెట్టిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా రికార్డు సృష్టించింది. దీనికి గుర్తుగా ప్రధాని మోడీ ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని "టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ది మూన్: ఇండియాస్ స్పేస్ సాగా" అనే థీమ్‌తో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్