ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

546చూసినవారు
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
ఏపీ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా నైపుణ్య గణనకు సిద్ధమైంది. రాష్ట్రంలో యువత, చదువుకున్న వారితో పాటు ప్రజలందరి నైపుణ్యాలను గణించే దిశగా అడుగులు వేస్తున్నారు. నైపుణ్య గణన అంటే చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని పరిగణనలో తీసుకోవడం. ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న అందరి నైపుణ్యాలను గణన చేయనున్నారు.

సంబంధిత పోస్ట్