GREAT: తన ఓటు కోసం పోరాడింది

65చూసినవారు
GREAT: తన ఓటు కోసం పోరాడింది
తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ వృద్ధురాలు తన ఓటు కోసం పోరాడింది. ఓటు వేయడానికి వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. తన ఓటును వేరే వాళ్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ విషయం తెలిసి వృద్ధురాలు అధికారులను నిలదీసింది. ఆధారాలు చూపించి తనకు ఓటు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతో సెక్షన్ 49 (పీ) ప్రకారం అధికారులు ఆమెకు ప్రత్యేక బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.

సంబంధిత పోస్ట్