దివ్యాంగుడిని వ్యాపారవేత్తగా మార్చిన యువకుడు (Video)

64చూసినవారు
ఓ యువకుడు సామాజిక సేవకు నిజమైన అర్ధాన్ని చూపించాడు. ఈ వైరలవుతోన్న వీడియోలో కాళ్లు సరిగ్గా లేని ఒక దివ్యాంగుడు రోడ్డు మీద తన చేతుల మీదుగా ఎక్కడికో వెళ్తున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు అతనిని ఎత్తుకుని ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు. గడ్డం గీసి జుట్టు కట్ చేశాడు. అనంతరం అతనికి స్నానం చేయించి కొత్త బట్టలను ధరింపజేశాడు. ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే.. పై వీడియో చూసేయండి.

సంబంధిత పోస్ట్