నాన్‌స్టిక్ వంట పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు

85చూసినవారు
నాన్‌స్టిక్ వంట పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు
నాన్‌స్టిక్ వంట పాత్రలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ICMR) హెచ్చరించింది. నాన్‌స్టిక్ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్ పైపూతలో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది.

ట్యాగ్స్ :