టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు బిగ్ అలర్ట్

79చూసినవారు
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు బిగ్ అలర్ట్
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్