పోరాట యోధుడు అల్లూరి: వైసిపి సమన్వయకర్త అంబటి

62చూసినవారు
ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వాతంత్రం కోసం గుండెలు చూపించి తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని పొన్నూరు వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. గురువారం పొన్నూరు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ రూత్ రాణి, వైయస్సార్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్