బాపట్ల: డిసెంబర్ 1న బాపట్ల లో భగవద్గీత పోటీలు

52చూసినవారు
డిసెంబర్ 11న గీత జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానo హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు శాఖ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నట్లు ధార్మిక పరిషత్ అధ్యక్షురాలు అమ్ముడు తెలిపారు. బుధవారం బాపట్ల పట్టణం వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం పోటీలతో పాటుసంపూర్ణ భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్