మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు హర్షణియం

71చూసినవారు
మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం హర్షణియమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. గురువారం బాపట్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సేవ చేసే క్రమంలో శరీర భాగాలనే కాకుండా ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించే సైనికులకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్