వైసీపీ నాయకులూ షర్మిలమ్మ పై మాట్లాడడం దారుణం: అంజిబాబు

69చూసినవారు
వైసీపీ నాయకులూ షర్మిలమ్మ పై మాట్లాడడం దారుణం: అంజిబాబు
జగన్ పేటియం నేతలు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై మాట్లాడటం దారుణం అని పీసీసీ ప్రధాన కార్యదర్శి గంట అంజిబాబు మంగళవారం అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ. వైసిపి చీఫ్ జగన్ పై వ్యతిరేకతతోనే గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజల ఓట్లు వేసి గెలిపించారు అన్నారు. సూర్యలంక అభివృద్ధి పేరుతో మనిషికి రూ. 20 వసూలు చేయడానికి కాదు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్