కర్లపాలెం: గ్రామపంచాయతీల అభివృద్ధిపై సమావేశం

76చూసినవారు
కర్లపాలెం: గ్రామపంచాయతీల అభివృద్ధిపై సమావేశం
కర్లపాలెం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 2025-26 సంవత్సరానికి సంబంధించి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, పిఓపిఆర్డి ఐ శ్రీనివాసరావు ఐ శ్రీనివాసరావు, ఎంపీపీ వనిజ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్