వికలాంగులను అవమానించిన ఎమ్మెల్యే వేగేశన: గోగనా ఆదిశేషు

52చూసినవారు
బాపట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ వికలాంగుల సదరన్ సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమంలో తెదేపా, జనసేన వికలాంగ నాయకులని పిలవకుండా అవమానించారని నియోజకవర్గం జనసేన వికలాంగుల విభాగం కార్యకర్త గోగనా ఆదిశేషు ఆరోపించారు. శుక్రవారం బాపట్లలో ఆయన సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేగేశన తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్