Feb 26, 2025, 08:02 IST/
విడాకుల వార్తలపై స్పందించిన యంగ్ హీరో
Feb 26, 2025, 08:02 IST
విలక్షణ పాత్రలతో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. రంగస్థలం, సరైనోడు సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన 2022లో నిక్కీ గల్రానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే తాము విడిపోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా ఆది స్పందించారు. వ్యూస్ కొందరు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని అందులో నిజం లేదని తెలిపారు.