ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి అధికంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, వేములవాడ నియోజకవర్గంలోని మన్నేగూడెం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని శాసనసభలో సంబంధిత మంత్రుల దృష్టికి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తీసుకెళ్లారు.