ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ కలకలం

79చూసినవారు
ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ కలకలం
ఏపీలో పదో తరగతి గణితం ప్రశ్నాపత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో లీకవడం కలకలం రేపింది. దాంతో 6-10 తరగతుల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సమ్మేటివ్ అసైన్‌మెంట్-1, మ్యాథ్స్ పరీక్షను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 20కి వాయిదా వేసింది. మిగతా పేపర్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. పేపర్ లీక్‌పై అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్