Mar 15, 2023, 12:03 ISTప్లాట్స్ అమ్మబడునుMar 15, 2023, 12:03 ISTప్రాపర్టీ రకం: ప్లాట్ ప్రాంతం: 100 గజాలు చిరునామా: నియర్ జోసిల్ కంపెనీ, అమీనాబాద్ పక్కన , గుంటూరు ఫోన్ నంబర్: 9676555927 గజం ధర: 3500 ఇతర వివరాలు: ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Top 10 viral news 🔥Oct 25, 2024, 16:10 IST/YSR క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి: చంద్రబాబుOct 25, 2024, 16:10 ISTఅన్స్టాపబుల్ సీజన్ 4లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు సంచలన విషయాలు చెప్పారు. 'గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏమైనా గొడవలు చేస్తే సంయమనం పాటించాను. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను కూడా నిలదొక్కుకున్నాను. ఆయన దూకుడుగా వ్యవహరిస్తే నేను వార్నింగ్ ఇచ్చాను. ఆయన నాకు క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన వాటిని వ్యక్తిగతంగా తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీలో కక్ష రాజకీయాలు చేస్తున్నారు' అని అన్నారు.