గుంటూరు జీజీహెచ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ దినోత్సవవాలు

52చూసినవారు
గుంటూరు జీజీహెచ్‌లో ప్రపంచ ప్లాస్టిక్‌ సర్జరీ దినోత్సవ వేడుకలను ఆపరేషన్‌ థియేటర్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి సుమిత శంకర్ తో కలిసి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ కేక్ కట్ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ వల్ల జరిగే ప్రయోజనాలు, పురోగతి గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఉచిత శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహించినట్లు కిరణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్