ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

71చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గుంటూరు నగరంలోని కొత్తపేట శ్రీ కాసు శాయమ్మ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నగరంలోని కొత్తపేట కాసు శాయమ్మ హైస్కూల్లోఘనంగా నిర్వహించారు. 2000-2001 సంవత్సరం టెన్త్ క్లాసు చదువుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 70 మంది ఓకే వేదిక పై కలుసుకున్నారు దాదాపు 24 సంవత్సరాలు తర్వాత మరలా అదే స్కూల్ కి చేరుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్