పర్యావరణాన్ని కాపాడుకుందాం: ఆళ్ల హరి

77చూసినవారు
రాగి, తులసి, బిల్వ, ఉసిరి వంటి దేవతా వృక్షాలతో పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. పర్యావరణ ప్రేమికుడు వందేమాతరం మంజునాధ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు పట్టణంలోని ఆర్. అగ్రహారం ఎత్తు రోడ్డు సెంటర్ లో చెట్లు నాటారు. జనసేన ముఖ్య సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కూడా ఒకటని హరి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్