ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రజిని

56చూసినవారు
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రజిని
గుంటూరు నగరంలోని ముస్లింలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజిని రంజాన్ శుభాకాంక్షలు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు కోరికలు నెరవేరి, పండుగ వేడుకను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అల్లాహ్ దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్