జూలో గొరిల్లా చేసిన పనికి నెటిజన్లు ఫిదా (వీడియో)

72చూసినవారు
ఓ గొరిల్లా చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఈ వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఓ టూరిస్ట్ జూలో గొరిల్లా ఎ‌న్‌క్లోజర్ దగ్గర నిలబడి ఫోన్‌తో వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నాడు. అయితే పొరపాటున అతడి మొబైల్ చేయిజారి గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. ఇక ఆ మొబైల్‌ని తీసుకునేందుకు అతడు ఓ బుట్టకు తాడు కట్టి కిందికి దించాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ గొరిల్లా ఫోన్‌ను తీసి బాస్కెట్‌లో వేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్