జగన్‌ను పాబ్లో ఎస్కొబార్ గవేరియాతో పోల్చిన చంద్రబాబు

81చూసినవారు
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను కొలంబియాకు చెందిన పాబ్లో ఎస్కొబార్ గవేరియాతో సీఎం చంద్రబాబు పోల్చారు. పాబ్లో అనే వ్యక్తి మత్తుపదార్థాల అక్రమవ్యాపారి అని, నార్కో తీవ్రవాది అని తెలిపారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి డ్రగ్స్ సరఫరాను లీగల్ చేసి, కొన్ని వేల కోట్లు సంపాదించారని చెప్పారు. జగన్ కూడా అలాగే లక్షల కోట్లు సంపాదించాలని అనుకున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్