కార్గిల్ దివస్ ఎందుకు జరుపుకుంటారు?

51చూసినవారు
కార్గిల్ దివస్ ఎందుకు జరుపుకుంటారు?
కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకోవడంలో భారత సైనికులు సాధించిన విజయాన్ని ఈ రోజు సూచిస్తుంది. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు.

సంబంధిత పోస్ట్