VIDEO: పిల్లల కోసం తల్లి ఆరాటం

67చూసినవారు
ఆకలితో ఉన్న ఓ పాము.. చెట్టు పైకి ఎక్కి ఆహారం కోసం వెతుకుతుంటుంది. ఇంతలో దానికి పక్షి గూడు కనపడుతుంది. వెంటనే అందులోకి దూరి పక్షి పిల్లలను తినే ప్రయత్నం చేస్తుండగా.. దాన్ని గమనించిన తల్లి పక్షి వేగంగా అక్కడికి వస్తుంది. గూడులోకి వెళ్లిన పామును తరిమే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో పాము పక్షిపై దాడి చేస్తుంది. పక్షిని గట్టిగా పట్టుకోవడంతో రెండూ కలిసి పైనుంచి కిందపడతాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్