సూపరింటెండెంట్ అమెరికా పర్యటనకు అనుమతి

58చూసినవారు
సూపరింటెండెంట్ అమెరికా పర్యటనకు అనుమతి
గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్కుమార్ అమెరికా పర్యటనకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈనెల 28వ తేదీ నుంచి 15 రోజులు సెల పుపై వెళ్లనున్నారు. ఇక్కడ చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు(జింకాన) ఈనెల 31 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు మూడు రోజులు దైవార్షిక సదస్సును అమెరికాలో ఏర్పాటు చేశారు. జింకాన సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్