మనుషులను అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదు

80చూసినవారు
మనుషులను అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదు
మనుషులను అక్రమంగా రమాణాన్ని దహించేది లేదని ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ కె. ఏడుకొండలు అన్నారు. మంగళవారం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో మనుషుల అక్రమ రవాణా గురించి రైల్వే ప్రయాణికులకు అవగాహన, స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రయాణికులు ఎవరైనా గానీ గుర్తు తెలియని వ్యక్తులు వేరొక వ్యక్తులను తీసుకొని వెళ్ళటం గమనించినట్లయితే సమాచారం అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్