పిడుగురాళ్ల: ఇద్దరు మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్

83చూసినవారు
పిడుగురాళ్ల: ఇద్దరు మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్
పిడుగురాళ్ల పురపాలక సంఘాల్లో పనిచేసే ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులను శుక్రవారం ఈఎన్సీ మరియన్న సస్పెండ్ చేశారు. పిడుగురాళ్ల పురపాలక సంఘంలో పనిచేసే మున్సిపల్ డీఈ శ్రీనివాస రావు, మాచర్ల పురపాలక సంఘంలో పనిచేసే ఏఈ టి. రాఘవేంద్రలను సస్పెండ్ చేశారు. వీరిద్దరిని ఇన్ఛార్జిలుగా నియమిస్తూ ప్రజా రోగ్యశాఖ ఎస్ఈ శ్రీనివాసరావు మున్సిపల్ కార్యాలయాలకు 26న మెయిల్స్ పంపారు. మెయిల్స్ కు స్పందించకపోవడంతో వారిని సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్