Feb 14, 2025, 01:02 IST/రామగుండం
రామగుండం
రామగుండం: బీఆర్ఎస్ వాళ్లు ఓర్వడం లేదు
Feb 14, 2025, 01:02 IST
దేశం మొత్తం గర్వపడేలా తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్.. అటు దేశంలో బీజేపీ బీసీలను, బహుజనులను హీనంగా చూసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్లు ఓర్వడం లేదని ఫైర్ అయ్యారు.