గురజాలలో పంట కాలువల రిపేర్లకు భూమి పూజ
దాచేపల్లి, గురజాల మండలాల్లోని రామాపురం, తంగేడ పంట కాలువలు, మేజర్ కాలువల పూడికతీత, కాలువల రిపేర్లకు ఎమ్మెల్యే యరపతినేని ఎమ్మెల్యే యరపతినేని గురువారం శ్రీకారం చుట్టారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కాలువలను పట్టించుకోక పోవడంతో పూడిక చేరి అధ్వాన్నంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు. శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.