దొంగ నోట్లు మారుస్తున్న కేటుగాళ్లు అరెస్ట్

753చూసినవారు
దొంగ నోట్లు మారుస్తున్న కేటుగాళ్లు అరెస్ట్
గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో ఫ్రూట్ మార్కెట్ వద్ద రూ.500 దొంగ నోట్లు మారుస్తున్న నలుగురిని గురజాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గురజాల మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి వద్ద నుండి 7 దొంగ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్