దుర్గి: వైన్ షాపులు దక్కించుకున్న విజేతలు వీరే

61చూసినవారు
దుర్గి: వైన్ షాపులు దక్కించుకున్న విజేతలు వీరే
దుర్గి మండలంలో 2 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా గెలుచుకున్న విజేతలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. గెజిట్ నంబర్ 101కి 22 మంది దరఖాస్తు చేసుకోగా. టోకెన్ నంబర్ 17 నాగార్జున దక్కించుకున్నాడు. గెజిట్ నంబర్ 102కి 20 మంది దరఖాస్తు చేసుకోగా. టోకెన్ నంబర్ 8 వెన్నా శ్రీనివాసరెడ్డి దక్కించుకున్నాడు.

సంబంధిత పోస్ట్