మాచర్ల పట్టణంలో తూనికల కొలత అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం కూరగాయల మార్కెట్ చికెన్ మార్కెట్ దీపావళి మందుల దుకాణాలపై దాడులు నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు. తూనికల కొలతల అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొలతల్లో తేడా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.