అధ్వానంగా రోడు.. పట్టించుకోని అధికారులు

2594చూసినవారు
కారంపూడి పట్టణంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి చెరువును తలపిస్తున్నది. రహదారుల పై ప్రయాణించాలంటే ప్రజాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి త్వరగా రోడు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్