
ఒప్పిచర్ల ఉప సర్పంచ్ గా గంగనపల్లి పుష్పలత ఏకీగ్రీవం
కారంపూడి మండలం ఒప్పిచర్ల ఉప సర్పంచ్ గా టీడీపీ కి చెందిన గంగనపల్లి పుష్పలత కు పలు వార్డు సభ్యులు వారు గురువారం మద్దతు తెలిపి ఏకీగ్రీవంగా ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ గా ఎన్నుకోబడిన పుష్పలత చేత ఒప్పిచర్ల ఎన్నికల అధికారి వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఒప్పిచర్ల ఉప సర్పంచ్ పదవిని టిడిపి పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడి ఉంటారని ఆమె తెలిపారు.