నరసరావుపేట: ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

53చూసినవారు
నరసరావుపేట: ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ
నరసరావుపేటలోని భువన చంద్ర టౌన్ హాల్లో నూతన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సోమవారం ముగిసింది. కలెక్టర్ పి. అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొని. లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించారు. మాన్యువల్ పద్ధతి ద్వారా డ్రా తీశారు. కాగా జిల్లాలో మొత్తం 129 దుకాణాలకు గాను 2, 639 దరఖాస్తులు అందాయి.

సంబంధిత పోస్ట్