
నరసరావుపేట: విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్
నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ లో ట్రాన్సిషన్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులతో కలిసి తరగతులును ఆలకించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు చిన్నరులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులను కొన్ని ప్రశ్నలు కలెక్టర్ అను బాబు అడిగారు.