పెదకూరపాడు: హైస్కూల్ విద్యార్థులకు "యాక్టిజెన్ క్లబ్" గురించి అవగాహన

56చూసినవారు
పెదకూరపాడు: హైస్కూల్ విద్యార్థులకు "యాక్టిజెన్ క్లబ్" గురించి అవగాహన
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో బుధవారం డిఏఎస్ఎఫ్ ద్వారా 6వ తరగతి విద్యార్థులకు యాక్టిజెన్ క్లబ్ ప్రారంభమైంది. హెచ్ఎం ఎ. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని, యువతకు జీవిత, అభ్యాస అవకాశాలు అందించబడతాయని తెలిపారు. ఉపాధ్యాయులు సుగుణావతి, కోటేశ్వరరావు, మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్