పాపాయిపాలెంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం

57చూసినవారు
పాపాయిపాలెంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం
అభివృద్ధిలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని రాష్ర్టంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. మంగళవారం బెల్లంకొండ మండలంలోని పాపాయిపాలెంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అట్టడుగు స్థాయికి చేరిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్