Jun 17, 2019, 14:06 ISTప్రకటన: ఇటుకులు అమ్మబడునుJun 17, 2019, 14:06 ISTఇటుకులు అమ్మబడును ధర: వెయ్యి అయిదు వేలు వివరములకు సంప్రదించండి: 9966669460 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండిస్టోరీ మొత్తం చదవండి
Nov 12, 2024, 14:11 IST/షాకింగ్ ఘటన.. చనిపోయిందనుకున్న శిశువులో కదలికలుNov 12, 2024, 14:11 ISTAP: విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో ఇటీవల జరిగిన ఓ ఆశ్చర్యకర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శిశువులో కదలికలు లేకపోవడంతో డాక్టర్లు రాత్రంతా శ్రమించి.. చివరికి శిశువు మృతి చెందినట్టు రికార్డ్స్‌లో ఎంటర్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే అంబులెన్స్‌లో ఎక్కిస్తుండగా శిశువులో కదలికలు వచ్చాయి. డాక్టర్లు వెంటనే అప్రమత్తమై ట్రీట్మెంట్ ఇచ్చి శిశువును కాపాడారు.
Top 10 viral news 🔥తెలంగాణహాస్టల్లో జూనియర్లను దారుణంగా కొట్టిన సీనియర్లు (వీడియో) Nov 12, 2024, 13:11 IST