పీఎఫ్ అకౌంట్ ఉందా.. ఇక ప్రతినెలా రూ. 10 వేల పెన్షన్..?

74చూసినవారు
పీఎఫ్ అకౌంట్ ఉందా.. ఇక ప్రతినెలా రూ. 10 వేల పెన్షన్..?
పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయిందని సమాచారం అందుతోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) గరిష్ట పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 21 వేల పెంచాలని యోచిస్తుందట. తద్వారా కనీసం 10 ఏళ్లు సర్వీసు చేసి రిటైర్మెంట్ అయిన వారికి అందించే పెన్షన్ రూ.7,500 నుంచి రూ.10,000కు పెరుగుతోంది. అయితే సర్వీసు కాలాన్ని బట్టి.. బేసిక్ శాలరీని బట్టి ఇది మారుతుంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్