తమన్నా లవ్ ప్రపోజ్ చేస్తే చెల్లి అన్నాడట!

74చూసినవారు
తమన్నా లవ్ ప్రపోజ్ చేస్తే చెల్లి అన్నాడట!
నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉంది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు సైతం ఎక్కనుంది. ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ గురించి వెల్లడించింది. స్కూల్ డేస్‌లో తన అన్నయ్య ఫ్రెండ్‌ని తమన్నా లవ్ చేసిందట. అతనికి లవ్ ప్రపోజ్ సైతం చేసిందట. అయితే ఫ్రెండ్ చెల్లి కావడంతో చెల్లిగానే భావిస్తున్నట్లు అటు నుంచి రిప్లై వచ్చింది. దీంతో షాక్‌కు గురైనట్లు తమన్నా పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్