కాంగ్రెస్ అవినీతిలో పీహెచ్‌డీ చేసింది: ప్రధాని మోదీ

83చూసినవారు
కాంగ్రెస్ అవినీతిలో పీహెచ్‌డీ చేసింది: ప్రధాని మోదీ
మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని కూటమి మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫైరయ్యారు. అవినీతిలో కాంగ్రెస్ కూటమికి ‘‘డబుల్ పీహెచ్‌డీ’’ ఉందని విమర్శించారు. పనులను అడ్డుకోవడం, జాప్యం చేయడం, దారి మళ్లించడంలో కాంగ్రెస్‌ వాళ్లకు డబుల్ పీహెచ్‌డీ ఉందని, 2.5 ఏళ్లలో మెట్రో నుంచి వధ్వన్‌ పోర్టు, సమృద్ధి మహామార్గ్‌ వరకు ప్రతి అభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్