TG: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మహారాష్ట్రకి చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు వస్తుండగా మద్నూరు వద్ద ఓ యువకుడు లిఫ్టు అడిగాడు. ఈ క్రమంలో రాజుల సమీపంలో బైక్ ఆపి యజమాని మూత్రం పోయడానికి వెళ్లగా లిఫ్ట్ అడిగిన వ్యక్తి బైక్ తీసుకొని పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.