దీపావళి బాణాసంచా విక్రయ అనుమతి తప్పనిసరి: ఎస్సై ఏక్ నాథ్

83చూసినవారు
దీపావళి బాణాసంచా విక్రయ అనుమతి తప్పనిసరి: ఎస్సై ఏక్ నాథ్
కాకుమాను మండలoలో బాణాసంచా విక్రయించాలనుకుంటే వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని కాకుమాను ఎస్ఐ పృద్వి ఏక్ నాథ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. బాణా సంచా విక్రయించే షాపులను నివాస ప్రాంతానికి దూరంగా ఓపెన్ ఏరియాల్లో పెట్టుకోవాలన్నారు. బాణాసంచా విక్రయించే షాపు వద్ద తప్పనిసరిగా అగ్నిమాపక నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్