పాఠశాల విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

52చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొమ్మూరు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లోపెదనందిపాడు శ్రీ లౌక్య హెల్త్ కేర్ వైద్యశాల బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 115 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ చెన్నుపాటి రాధిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్