విజయవాడలో సీఎం చంద్రబాబుకు మూడు అడుగుల దూరం నుంచి వెళ్లిన రైలు.. తప్పిన ప్రమాదం(వీడియో)

57చూసినవారు
విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు ఘోర ప్రమాదం తప్పింది. మధురానగర్ లోని రైల్వే ట్రాక్‌పై నుంచి బుడమేరు వరద ఉద్ధృతిని పరిశీలిస్తుండగా అదే సమయంలో ఎదురుగా ట్రైన్ వచ్చింది. ఈ మేరకు రైలు రావడాన్ని గమనించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై రెయిలింగ్ కు రైలు పట్టాలకు మధ్య ఉన్న చిన్నపాటి స్థలంలో చంద్రబాబును నిలబెట్టారు. ఆయనకు సుమారు 3 అడుగుల దూరం నుంచి రైలు వెళ్లడం ఈ వీడియోలో చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్